ఈనెల 25 నుంచి రాష్ట్రంలో SIR షురూ.. ఎస్ఈవో సుదర్శన్‌ రెడ్డి కీలక ప్రకటన

తెలంగాణలో జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ఇంటింటి సర్వే జరగనుంది.