ఈసారి TET 2026కు భారీ క్రేజ్.. టీచర్ ఉద్యోగాల కోసం పోటెత్తిన దరఖాస్తులు

AP TET Hall Tickets from July 25: టెట్‌ 2026 జూన్‌ సెషన్‌కు రాష్ట్రవ్యాప్తంగా భారీ స్పందన లభించింది. టీచర్‌ ఉద్యోగాలపై ఆశలు పెట్టుకున్న అభ్యర్థులు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 2,13,520 మంది టెట్‌ పేపర్‌-1, పేపర్‌-2లకు నమోదు కాగా, అందులో 74,295 మంది సర్వీసులో ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయులు, 1,39,225 మంది నిరుద్యోగ అభ్యర్థులు ఉన్నారు..