ఈ నిషేధం లీకులను ఆపదు.. ఇది 15 కోట్ల మందికి శిక్ష: ఇండియాలో టెలిగ్రామ్ బ్యాన్‎పై పావెల్ దురోవ్ రియాక్షన్

నీట్-యూజీ రీటెస్ట్ నేపథ్యంలో టెలిగ్రామ్‎‎పై కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక నిషేధం విధించడాన్ని ఆ యాప్ వ్యవస్థాపకుడు, సీఈవో పావెల్ దురోవ్ తీవ్రంగా విమర్శించారు.