ఈ-బస్సుల కోసం డిపోల్లో చార్జింగ్‌ స్టేషన్లు

‘పీఎం ఈ-బస్‌ సేవా’ పథకం కింద విద్యుత్తు మౌలిక సదుపాయాల ఏర్పాటులో ఏపీఎస్ఆర్టీసీ వేగంగా ముందుకు సాగుతోందని సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ తెలిపారు.