ఈ మేక ధర రూ.1.10 లక్షలు

అనంతపురం జిల్లా కేంద్రంలోని మార్కెట్‌ యార్డుకు ఖరీదైన మేకపోతు వచ్చింది. శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం పూలంపల్లికి చెందిన నారాయణస్వామి ఈ మేకను పెంచి పోషించారు.