ఉపాధ్యాయుల క్రికెట్‌ పోటీల్లో విజేత ఆత్మకూరు

జిల్లాస్థాయి ఉపాధ్యాయుల క్రికెట్‌ పోటీల్లో ఆత్మకూరు డివిజన జట్టు ప్రథమస్థానంలో నిలవగా, నంద్యాల డివిజన జట్టు ద్వితీయ, డోన డివిజనజట్టు తృతీయ స్థానాల్లో నిలిచినట్లు స్కూల్‌గేమ్స్‌ కార్యదర్శి విశ్వనాథ్‌ తెలిపారు.