ఉపాధి చట్టంపై బుల్డోజర్ నడిపిస్తున్నది... మోదీ సర్కార్ వ్యతిరేక విధానాలపై ఐక్యంగా పోరాడాలి

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని (ఎంజీఎన్​ఆర్​ఈజీఏ) నిర్వీర్యం చేస్తున్నదని, దీని ఫలితాలు అత్యంత భయంకరంగా ఉంటాయని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్​పర్సన్ సోనియా గాంధీ హెచ్చరించారు