ఉప ఎన్నిక వస్తే మళ్లీ గెలుస్త.. కార్యకర్తలే నా బలం: ఎమ్మెల్యే దానం నాగేందర్

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళ్లే ధైర్యం తనకు ఉందని, కార్యకర్తలే తన బలమని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు.