ఉమామహేశ్వర ఆలయంలో మేయర్ దంపతుల ప్రత్యేక పూజలు

శ్రీశైల ఉత్తర ద్వారమైన ఉమామహేశ్వర ఆలయాన్ని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి దంపతులు బుధవారం సందర్శించారు.