రాష్ట్ర ఎక్సైజ్ యాక్ట్ 11వ ఎడిషన్ పుస్తకాన్ని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కమిషనర్ సి.హరికిరణ్ శుక్రవారం ఆవిష్కరించారు. కమిషనర్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏసియా లా బుక్ హౌజ్ ప్రచురించిన కొత్త పుస్తకాన్ని ఆయన విడుదల చేశారు.