ఎట్టకేలకు కొత్త బైపాస్ అందుబాటులోకి.. ట్రాఫిక్ ఫ్రీ జర్నీ, గంట సమయం ఆదా

Vijayawada West Bypass To Open From Sankranti: సంక్రాంతి పండుగ సందర్భంగా విజయవాడ వెస్ట్ బైపాస్‌లో కాజ నుంచి గొల్లపూడి వరకు ఒకవైపు వాహనాల రాకపోకలకు అనుమతి ఇవ్వనున్నారు. ఈ తాత్కాలిక ఏర్పాటుతో, గుంటూరు నుంచి ఏలూరు వైపు వెళ్లే వాహనాలు విజయవాడ మీదుగా వెళ్లకుండా నేరుగా వెళ్లడానికి వీలవుతుంది. మార్చి నెలాఖరులోగా బైపాస్‌లో అన్ని పనులు పూర్తిచేసి, ఏప్రిల్ 1 నుంచి పూర్తిగా అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తున్నారు.