ఎండలతో ఏ ఒక్క ప్రాణం పోవద్దు!..వ‌‌‌‌‌‌‌‌డ‌‌‌‌‌‌‌‌గాల్పుల‌‌‌‌‌‌‌‌తో అలర్ట్గా ఉండండి: మంత్రి పొంగులేటి

వ‌‌డ‌‌గాల్పుల‌‌పై అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, ప్రజల ప్రాణాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ తక్షణ చర్యలు చేపట్టాలని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి ఆదేశించారు.