బీఈడీ కోర్సులో ప్రవేశానికి ద్రావిడ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ నెల8న నిర్వహించిన ఎడ్‌సెట్ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి.తిరుపతి రూరల్ మండలం పేరూరు పంచాయతీ తారకరామనగర్‌కు చెందిన సి.ఖుష్వంత్ ఇంగ్లీషు మెథడాలజీలో 115మార్కులతో రాష్ట్రస్థాయిలో పదవ ర్యాంకును కైవసం చేసుకున్నారు.