ఎన్టీఆర్ స్థానంలో సూర్య? నెల్సన్ దిలీప్‌కుమార్ నెక్స్ట్ మూవీపై ఇండస్ట్రీలో హాట్ టాక్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ నిల్ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'డ్రాగన్' షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఇదే సమయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ 'దేవర 2', త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయనున్న 'గాడ్ ఆఫ్ వార్' ప్రాజెక్ట్‌ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.