ఎన్నికల కోసమే శిలాఫలకాలు పెట్టిన బీఆర్ఎస్ : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

ఎన్నికల కోసమే గత బీఆర్ఎస్ ప్రభుత్వం శిలాఫలకాలు ఏర్పాటు చేసిందని, కాంగ్రెస్​ వచ్చాకే అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నామని వేములవాడ ఎమ్యెల్యే, ప్రభుత్వ విప్​ఆది శ్రీనివాస్​ అన్నారు.