ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ ఇదే..

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్​విడుదల చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం( SEC) సోమవారం( సెప్టెంబర్​29) మొత్తం 31 జిల్లాల్లో 565 మండలాల్లో గ్రామపంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీల ఎన్నికల నిర్వహణకు తేదీలను ప్రకటించింది.