ఎప్స్టీన్‌‌ ఫైల్స్ వల్లే మా విడాకులు.. బిల్ గేట్స్ మాజీ భార్య మిలిందా సంచలన వ్యాఖ్యలు

ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎప్​స్టీన్‌‌‌‌ ఫైల్స్​లో మైక్రోసాఫ్ట్‌‌‌‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌‌‌‌ గేట్స్​కు సంబంధించిన అనేక విషయాలు బయటకు రావడంపై ఆయన మాజీ భార్య మిలిందా గేట్స్ స్పందించారు.