ఎప్‌స్టీన్ వివాదంతో కీర్ స్టార్మర్ రాజీనామా? తదుపరి ప్రధానిగా పాకిస్థాన్ సంతతి మహిళ.. ఎవరీ షబానా మహమూద్?

ఎప్‌స్టీన్ కుంభకోణం బ్రిటిష్ పార్లమెంటును కుదిపేస్తుంటే.. అందరి కళ్లూ పాకిస్థాన్ సంతతి మహిళ షబానా మహమూద్‌పై పడ్డాయి. వృత్తిరీత్యా బారిస్టర్ అయిన ఆమె రాజకీయాల్లో రాటుదేలిన నేతగా పేరు తెచ్చుకున్నారు. ఈక్రమంలోనే ఒకవేళ కీర్ స్టార్మర్ ఎప్‌స్టీన్ కేసులో తనపై వస్తున్న విమర్శలకు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తే.. పీఠమెక్కే సత్తా ఉన్న నేతగా షబానా మహమూద్ పేరు తెరపైకి రావడంతో యూకే రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.