ఎరువులను పక్కదారి పట్టిస్తే చర్యలు

Action Against Diversion of Fertilizers ఎరువులను పక్కదారి పట్టిస్తే చర్యలు తప్పవని సబ్‌ కలెక్టర్‌ పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌ తెలిపారు. శుక్రవారం భామిని రైతు సేవా కేంద్రంలో రైతులకు సబ్సిడీపై వరి విత్తనాలు అందించారు. ప్రభుత్వం అందిస్తున్న నాణ్యమైన విత్తనాలు, పథకాలు, సబ్సిడీలు, ఇతర సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.