ఎలక్ట్రికల్‌ బస్సులతో ఆర్టీసీని ప్రైవేటీకరించొద్దు

ఎలక్ర్టిక్‌ బస్సుల కొనుగోలు, నిర్వహణ పేరుతో ఏపీఎస్ఆర్టీసీని ప్రైవేటీకరణ వైపు తీసుకెళ్లొద్దని ఆర్టీసీ ఉద్యోగ సంఘా ల ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు.