ఎవరెన్ని కుట్రలు పన్నిన న్యాయ పోరాటంలో గెలిచినం: గ్రూప్–1 తీర్పుపై CM రేవంత్ రియాక్షన్

గ్రూప్ -1 నియామకాలపై తెలంగాణ హైకోర్టు వెలువరించిన తీర్పుపై సీఎం రేవంత్ స్పందించారు. ఎవరెన్ని కుట్రలు పన్నిన న్యాయ పోరాటంలో గెలిచామని.. హైకోర్టు తీర్పును హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నానని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేశారు.