ఎవరెవరికి ఎంత అందిందో బయటపెట్టనా.. హర్భజన్ సంచలన వ్యాఖ్యలు

Harbhajan Singh Comments On Aam Aadmi Party: ఆమ్ ఆద్మీ పార్టీపై మాజీ క్రికెటర్, రాజ్యసభ సభ్యుడు హర్భజన్ సింగ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆప్‌ రాజ్యసభ సీట్లను అమ్ముకుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎక్స్ వేదికగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నపై స్పందిస్తూ బజ్జీ ఘాటుగా రిప్లై ఇచ్చారు. ఎవరెవరు ఎంత తీసుకున్నారో బయటపెట్టమంటారా అంటూ బాంబ్ పేల్చారు. పంజాబ్‌ ప్రజల్ని దోచుకుంటున్నారంటూ విరుచుకుపడ్డారు ఎంపీ హర్భజన్ సింగ్.