ఎవరి అంచనాలు వారివే.. ఫలితాలపై బేరీజు వేసుకుంటున్న మున్సిపోల్స్ అభ్యర్థులు

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ పక్రియ ముగియటంతో ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కామారెడ్డి జిల్లాలో మాత్రం ఆయా పార్టీలు, అభ్యర్థులు ఎవరి అంచనాలు వారు వేసుకుంటున్నారు. ఫలితాలపై బేరీజు వేసుకుంటున్నారు. ప్రధానంగా కామారెడ్డి మున్సిపల్ ఫలితంపై ఉత్కంఠ నెలకొంది.