‘ఎస్ఎంపీ’లో రోబోటిక్స్‌‌ ఎక్స్‌‌పో

బండ్లగూడ జాగీరు సర్కిల్‌‌ హైదర్షాకోట్‌‌లోని ఎస్‌‌ఎంపీ ఇంటర్నేషనల్‌‌ స్కూల్‌‌లో సోమవారం రోబోటిక్‌‌ ఎక్స్‌‌పో నిర్వహించారు. ట్రాఫిక్‌‌ విభాగంలో స్పీడ్‌‌ కంట్రోల్, యాక్సిడెంట్స్‌‌ ప్రివేన్షన్, ట్రాఫిక్‌‌ రెగ్యులేషన్, వైద్య రంగంలో సర్జరీల్లో రోబోటిక్స్‌‌ టెక్నాలజీనిపై పిల్లలకు అవగాహన కల్పించారు.