ఎస్ఐఆర్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయ ప్రతినిధి పద్మావతి అన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా జనగామ, స్టేషన్ ఘన్ పూర్ పరిధిలోని పోలింగ్ స్టేషన్లలో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, స్వీకరణను ప్రతినిధి బృంద సభ్యులు పరిశీలించారు.