ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పోస్టులు పెంచాలి

రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పోస్టులు 2,500 నుంచి 10 వేలకు పెంచాలని డీవైఎఫ్‌ఐ జిల్లా కన్వీనరు సీహెచ్‌ హరీష్‌ డిమాండ్‌ చేశారు.