ఎస్జీటీ పోస్టుల రద్దు ప్రపోజల్స్ వెనక్కి తీసుకోవాలి : టీఆర్టీఎఫ్

రాష్ట్రంలో 2,325 ఎస్జీటీ పోస్టులను రద్దు చేసే ప్రతిపాదనను వెంటనే వెనక్కి తీసుకోవాలని టీఆర్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కటకం రమేశ్, మారెడ్డి అంజిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. జీవో 25ను సవరించి, టీచర్ల సంఘాలతో చర్చించిన తర్వాతే రేషనలైజేషన్ చేపట్టాలని డిమాండ్ చేశారు.