ఏఐ 24 క్రాఫ్ట్స్ ను చంపదు.. పరుగెత్తిస్తుంది: అల్లాణి శ్రీధర్

తెలుగు సినీ దర్శకుడు, రచయిత, నిర్మాత అల్లాణి శ్రీధర్ బుధవారం తన పుట్టినరోజు సందర్భంగా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన 'మీట్ ది ప్రెస్' కార్యక్రమంలో పలు ఆసక్తికర అంశాలను పంచుకున్నారు