ఏంటి సామీ ఎవరు వీళ్లంతా.. : రైలులో పూజలు, హోమాలు, యాగాలు.. !

ఒక పూజారి కింద కూర్చుని పూజ చేస్తుండగా, తెల్ల బట్టలు వేసుకున్న భక్తులు ఆయన చుట్టూ కూర్చున్నారు. ఈ వీడియో 'ఎక్స్' లో వైరల్ కావడంతో జనాలు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. "కదులుతున్న రైల్లో ఇలాంటి మతపరమైన పూజలు చేయడానికి అసలు పర్మిషన్ ఉందా?" అంటూ రైల్వే శాఖను ప్రశ్నించారు.