‘ఏపీకి నేను మామాజీ.. మేనమామ ఎప్పుడూ ఖాళీ చేతులతో రాడు’.. రైతులకు కేంద్ర మంత్రి శుభవార్త

జాతీయ ఉపాధి హామీ పథకంలో మార్పులు చేర్పులు చేసిన కేంద్రం వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్ గార్ అజీవికా మిషన్ (వీబీ జీ రామ్ జీ) పేరుతో తీసుకొచ్చింది. ఈ పథకం ఆంధ్రప్రదేశ్‌ నుంచే జులై 2న ప్రారంభించారు. తిరుపతి జిల్లా ముక్కాలవారి పల్లెలో ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమం ఏపీ ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంలతో కలిసి కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ చేతులు మీదుగా ప్రారంభమైంది.