పోలవరం- బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు సీఎం రేవంత్ రెడ్డి తెరచాటుగా ఏపీకి సహకరిస్తున్నారని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కవిత ఆరోపించారు. ఏపీ అక్రమ ప్రాజెక్టుపై తెలంగాణ దాఖలు చేసిన పిటిషన్‌లో లోపాలు ఉన్నాయంటూ ఏపీ ప్రభుత్వానికి కనీసం నోటీసులివ్వటానికి సుప్రీంకోర్టు నిరాకరించిందని ఆందోళన వ్యక్తం చేశారు.