ఏపీలో అటు రైతులకు, ఇటు ప్రజలకు మేలు.. చంద్రబాబు ఐడియా అదిరిపోయింది

Chandrababu On 90 New Rythu Bazars And Farm To Home: ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యవసాయ అనుబంధ రంగాలపై సమీక్ష నిర్వహించారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 లో భాగంగా ప్రాథమిక రంగంలోని 6 మిషన్ల పై సమీక్షలో ప్రధానంగా చర్చించారు. వ్యవసాయం, హార్టికల్చర్, ఆక్వా కల్చర్‌, మార్కెటింగ్, పశుసంవర్ధక శాఖ, తదితర రంగాలపై తీసుకోవాల్సిన నిర్ణయాలను సమీక్షించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు కొన్ని సూచనలు చేశారు.