ఏపీలో కూటమి వెంటనే ఈ తప్పులు సరిదిద్దుకోవాలి.. లేకపోతే వచ్చే ఎన్నికల్లో కష్టాలు తప్పవు: బొలిశెట్టి

Bolisetty Satyanarayana On AP Politics And 2029 Elections: ప్రతిపక్షం బలపడేది అధికార పక్షం చేసే తప్పులతో అన్నారు బొలిశెట్టి సత్యనారాయణ. కూటమి నాయకులందరూ ఇది గుర్తుపెట్టుకుంటే మంచిదని సలహా ఇచ్చారు. ఇకనైనా కూటమి పెద్దలు జాగ్రత్తపడకపోతే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. 15 ఏళ్ల పాటూ కూటమి అధికారంలో ఉండాలంటే తప్పుల్ని సరిదిద్దుకోవాలని సూచించారు. ఏపీ ప్రజలు మరో ప్రత్యామ్నాయం గురించి ఆలోచించే పరిస్థితులు రాకుండా ఉంటే మంచిదన్నారు.