ఏపీలో గోల్డ్ మైన్స్ షురూ..జొన్నగిరిలో రూ. 405 కోట్ల ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు

హైదరాబాద్, వెలుగు: ఏపీలోని కర్నూలు జిల్లా పత్తికొండ సమీపంలోని జోన్నగిరి గోల్డ్ ఫీల్డ్స్‌లో గోల్డ్ మైన్స్ ప్రారంభమయ్యాయి. బుధవారం ఈ ప్రాజెక్టు ను ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు ప్రారం భించారు.