ఏపీలో ప్రభుత్వ టీచర్లకు ఊరట.. టెట్‌పై కీలక నిర్ణయం, డిసెంబర్‌లో ఖాయమా?

Andhra Pradesh Teachers Special Tet 2026: ఏపీలో ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ పరీక్ష అంశంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీచర్లకు ప్రత్యేకంగా టెట్ నిర్వహించేందుకు మంత్రి నారా లోకేష్ సానుకూలత వ్యక్తం చేశారు. ఈ ఏడాది డిసెంబర్‌‌లో ప్రత్యేకంగా టెట్ నిర్వహించే అవకాశం ఉందంటున్నారు. స్పెషల్ టెట్ నిర్వహించాలని టీడీపీ ఎమ్మెల్సీలు మంత్రి నారా లోకేష్‌‌ను కలిసి కోరారు.. ఆయన సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్సీలు తెలిపారు.