ఏపీలో విద్యార్థులకు ముఖ్యగమనిక.. ఈ నెల 25న కాదు 26న సెలవు.. ప్రభుత్వం ప్రకటన

AP Govt Changed Muharram Holiday From June 25th To June 26th: ఏపీ ప్రభుత్వం మొహర్రం సెలవు దినానికి సంబంధించి కీల నిర్ణయం తీసుకుంది. మొహర్రం ఆప్షనల్ హాలిడేను ఈ నెల 16 నుంచి 25కు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే సాధారణ సెలవును ఈ నెల 25కు బదులుగా 26కు మార్చారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మార్పును గమనించాలని సూచించారు.