ఏపీలో వారికి శుభవార్త.. రూ.లక్ష కట్టక్కర్లేదు, రూ.10వేలు కడితే చాలు.. ఏకంగా 90శాతం రాయితీ

AP Tribal Farmers 90% Subsidy: గిరిజన రైతులకు అండగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ట్రైకార్‌ను పునరుద్ధరించి, వ్యవసాయ, మత్స్య, ఉద్యాన పరికరాలను 90% రాయితీతో అందిస్తోంది. రూ.13.70 కోట్లతో 12వేల మందికి లబ్ధి చేకూరుతుంది. ట్రాక్టర్లు వంటి ఖరీదైన పరికరాలను సంఘాల ద్వారా మంజూరు చేస్తారు. గతంలో నిధుల దుర్వినియోగం ఆరోపణలున్న ఈ పథకాన్ని ఇప్పుడు తిరిగి ప్రారంభించారు. గిరిజన రైతులకు ఇది మంచి అవకాశం.