ఏపీలో స్కూల్ విద్యార్థులకు పండగే.. అక్టోబర్లో సెలవుల లిస్ట్ ఇదే, ఏకంగా 7 రోజులు సెలవులు!

Andhra Pradesh October 7 Days Holidays: ఆంధ్రప్రదేశ్లో స్కూల్ విద్యార్థులకు అక్టోబర్ నెలలోనూ సెలవుల పండగ కొనసాగనుంది. ఆగస్టు, సెప్టెంబర్ మాదిరిగానే ఈ నెలలో కూడా వారం రోజుల పాటు సెలవులు రానున్నాయి. గాంధీ జయంతి, దీపావళి వంటి పండుగలు, వారాంతాలతో కలిపి మొత్తం ఏడు రోజులు స్కూళ్లకు సెలవులు. గత మూడు నెలలుగా సెలవుల మీద సెలవులు వస్తుండటంతో విద్యార్థులు ఎంతో ఆనందంగా ఉన్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.