ఏపీ ఎప్‌సెట్ 2026 ఫలితాలు మళ్లీ వాయిదా.. నెక్స్ట్ డేట్ ఎప్పుడంటే?

ఈ రోజు విడుదలవ్వాల్సిన ఏపీ ఎప్‌సెట్ 2026 ఫలితాలు మరోసారి వాయిదా పడ్డాయి. జూన్ 1వ తేదీన ఫలితాలు ఇస్తున్నామని ప్రకటించినా ఆ రోజు వాయిదా వేశారు. మళ్లీ ఈ రోజు కూడా మధ్యాహ్నం రిజల్ట్స్ అని చెప్పి ఫలితాలు వాయిదా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు పూర్తి స్థాయిలో రానుందునే వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. జూలై 2 వ తేదీ ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంది.