ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు సీఎం చంద్రబాబు పరామర్శ

భుజానికి ఆపరేషన్ చేయించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను సీఎం చంద్రబాబు పరామర్శించారు. ఆదివారం (జూలై 12) ముంబైలోని ధీరుభాయ్ అంబానీ ఆస్పత్రిలో కుడి భుజానికి ఆపరేషన్ చేయించుకున్నారు పవన్ కళ్యాణ్.