ఏసీబీ కస్టడీలో మాజీ ఏడీఈ అంబేద్కర్

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మణికొండ ఎలక్ట్రిసిటీ మాజీ ఏడీఈ (అసిస్టెంట్‌‌ డివిజనల్‌‌ ఇంజనీర్‌‌) అంబేద్కర్‌‌ ను ఏసీబీ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. సోమవారం ఉదయం చంచల్ గూడ జైలు నుంచి నాంపల్లిలోని ఏసీబీ కార్యాలయానికి తరలించారు.