ఐటీ కారిడార్కు ఉన్నతాధికారులు.. రోడ్లపై వర్షపు నీటి నిల్వ, ట్రాఫిక్ రద్దీపై సమీక్ష

గచ్చిబౌలి, వెలుగు: ఇటీవల కురిసిన భారీ వర్షానికి ఐటీ కారిడార్ లోని పలు ప్రాంతాలు నీటమునిగి, వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిన విషయం తెలిసిందే. ఈ సమస్యపై సీఎం రేవంత్రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి, అన్నీ శాఖలు సమన్వయంతో పరిష్కరించాలని ఆదేశించారు.