విద్యార్థుల టైంకు తగ్గట్టు బస్సులు నడపాలి : ఎండీ నాగిరెడ్డి
రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి స్కూళ్లు పునఃప్రారంభం కానున్నందున విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రూట్లలో తగినన్ని బస్సులను నడపాలని ఆర్టీసీ ఏండీ డైరెక్టర్ వై. నాగిరెడ్డి అధికారులను ఆదేశించారు.