న్యాయవ్యవస్థను కాపాడుకోవాలి.. బీజేపీ పాలనలో ప్రలోభాలకు గురవుతుంది: మధుయాష్కీ గౌడ్

హైదరాబాద్​సిటీ, వెలుగు: బీజేపీ పాలనలో ప్రలోభానికి గురవుతున్న న్యాయవ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత న్యాయవాదులపై ఉందని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ అన్నారు.