యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. వేసవి సెలవులు ముగిసి సోమవారం నుంచి స్కూళ్లు పునఃప్రారంభం అవుతుండడంతో ఆదివారమే రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు