ఐర్లాండ్‌ను 154 రన్స్‌కే కట్టడి చేసిన భారత్.. డెబ్యూ మ్యాచ్‌లోనే 3 వికెట్లు తీసిన ప్రిన్స్ యాదవ్

IND vs IRE: బెల్ఫాస్ట్ వేదికగా భారత్ తో జరుగుతున్న రెండో టీ20లో ఐర్లాండ్ జట్టు దూకుడుగా ఆడినప్పటికీ, చివర్లో కాస్త తడబడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కి వచ్చిన ఐర్లాండ్ జట్టు ప్రారంభం నుంచే ఇండియన్ బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించారు.