ఐసీసీ డెవలప్‌‌మెంట్ అవార్డ్స్‌‌లో యూఏఈకి మూడు అవార్డులు

ఐసీసీ డెవలప్‌‌‌‌మెంట్ అవార్డ్స్‌‌‌‌–2025 గ్లోబల్ విజేతలను ప్రకటించింది. అసోసియేట్ సభ్య దేశాల్లో క్రికెట్ అభివృద్ధికి కృషి చేసిన బోర్డులు, కార్యక్రమాలకు ఈ అవార్డులు ప్రదానం చేసింది