ఒకే కారులో అమీర్ ఖాన్, ఇద్దరు మాజీ భార్యలు, కాబోయే భార్య.. మిస్టర్ పర్ఫెక్ట్ క్రేజీ ఫ్యామిలీ రిలేషన్స్ వీడియో వైరల్!

బాలీవుడ్ 'లగాన్' సినిమా రిలీజై 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ముంబైలో ఘనంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించారు. ఈ ఈవెంట్ కాస్తా అమీర్ ఖాన్ ఫ్యామిలీ రీయూనియన్‌గా మారిపోయింది. ఈ వేడుక ముగిసిన తర్వాత అమీర్ ఖాన్ తన ఇద్దరు మాజీ భార్యలు, కాబోయే భార్యతో కలిసి ఒకే కారులో ఇంటికి బయలుదేరారు.