ఒకే ఫ్యామిలీని వరించిన పదవులు..పలు పట్టణాల్లో భార్యాభర్తలు, తల్లీబిడ్డలు గెలుపు

మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా పలు పట్టణాల్లో ఆసక్తికర ఫలితాలు వెలువడ్డాయి. ఒకే ఫ్యామిలీ నుంచి వేర్వేరు వార్డులో బరిలో నిలిచిన తల్లీబిడ్డలు, భార్యాభర్తలు విజయం సాధించారు. మెదక్ పట్టణంలో తల్లీ కొడుకులు కౌన్సిలర్లుగా గెలిచారు.