ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు లెజెండ్స్: సల్మాన్ ఖాన్ 60వ బర్త్‌డే పార్టీలో మెరిసిన ఎంఎస్ ధోని

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ 60వ పుట్టినరోజు వేడుకలు పన్వెల్ ఫామ్‌హౌస్‌లో ఘనంగా జరిగాయి. ఈ పార్టీలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. అయితే ధోని తన భార్య సాక్షి, కూతురు జివాతో కలిసి ఈ పార్టీకి హాజరయ్యారు. కారులో వెళ్తున్న ధోనిని చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు..........